ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ
ABN, Publish Date - Oct 06 , 2026 | 01:45 PM
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. మంగళవారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వీరిద్దరూ సమావేశమయ్యారు.
1/4
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.
2/4
మంగళవారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వీరిద్దరూ ససమావేశమయ్యారు.
3/4
స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై వీరు చర్చించారు.
4/4
దాదాపు రెండు గంటల పాటు వీరు భేటీ జరిగింది.
Updated at - Oct 06 , 2026 | 01:52 PM