సీఎం చంద్రబాబు దంపతులకు అర్చకుల ఆశీర్వచనం
ABN, Publish Date - Apr 20 , 2026 | 12:02 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ దుర్గ గుడి అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు దంపతులకు వారు ఆశీర్వచనం అందించారు.
1/4
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ దుర్గ గుడి అర్చకులు ఆశీర్వచనం అందజేశారు.
2/4
ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు దంపతులకు వారు ఆశీర్వచనం అందించారు.
3/4
సీఎం దంపతులకు శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల ప్రసాదం, చిత్రపటాలను అందించారు.
4/4
ఈ కార్యక్రమంలో టీటీడీ అడిషనల్ ఈవో వెంకన్న చౌదరి, దుర్గగుడి ఈవో శీనా నాయక్లతోపాటు ఆయా దేవాలయాల అర్చకులు పాల్గొన్నారు.
Updated at - Apr 20 , 2026 | 12:12 PM