కావలిలో జాలర్ల కుటుంబంతో భోజనం చేసిన సీఎం

ABN, Publish Date - May 19 , 2026 | 09:09 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కావలిలో ఈరోజు(మంగళవారం) పర్యటించారు. తన పర్యటన సందర్భంగా స్థానిక జాలర్ల కుటుంబంతో కలిసి భోజనం చేసిన అనుభవాన్ని ఆత్మీయంగా పంచుకున్నారు. కావలి పర్యటనలో భాగంగా తానంగారి గిరిబాబు తన ఇంటికి భోజనానికి ఆహ్వానించగా, ఆ ఆహ్వానాన్ని స్వీకరించినట్లు సీఎం తెలిపారు.

కావలిలో జాలర్ల  కుటుంబంతో భోజనం చేసిన సీఎం 1/7

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కావలిలో ఈరోజు (మంగళవారం) పర్యటించారు.

కావలిలో జాలర్ల  కుటుంబంతో భోజనం చేసిన సీఎం 2/7

తన పర్యటన సందర్భంగా స్థానిక జాలర్ల కుటుంబంతో కలిసి భోజనం చేసిన అనుభవాన్ని ఆత్మీయంగా పంచుకున్నారు.

కావలిలో జాలర్ల  కుటుంబంతో భోజనం చేసిన సీఎం 3/7

కావలి పర్యటనలో భాగంగా తానంగారి గిరిబాబు తన ఇంటికి భోజనానికి ఆహ్వానించగా, ఆ ఆహ్వానాన్ని స్వీకరించినట్లు సీఎం తెలిపారు.

కావలిలో జాలర్ల  కుటుంబంతో భోజనం చేసిన సీఎం 4/7

సంతలో తాజాగా పట్టిన చేపలను సీఎం చంద్రబాబు స్వయంగా కొనుగోలు చేశారు.

కావలిలో జాలర్ల  కుటుంబంతో భోజనం చేసిన సీఎం 5/7

కుటుంబ సభ్యులతో కలిసి సాదాసీదాగా భోజనం చేస్తూ, జాలర్ల జీవన పరిస్థితులు, తీరప్రాంత ప్రజల ఆశయాలు, సమస్యలపై చర్చించినట్లు తెలిపారు.

కావలిలో జాలర్ల  కుటుంబంతో భోజనం చేసిన సీఎం 6/7

ఆ చేపలతో టి. వెంకమ్మ ఎంతో ప్రేమతో రుచికరమైన వంటకాలు సిద్ధం చేశారని సీఎం పేర్కొన్నారు.

కావలిలో జాలర్ల  కుటుంబంతో భోజనం చేసిన సీఎం 7/7

ప్రజల మధ్యకు వెళ్లి వారి జీవన విధానాన్ని దగ్గరగా తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని సీఎం పేర్కొన్నారు. ముఖ్యంగా జాలర్ల సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, వారి అభివృద్ధికి అవసరమైన చర్యలపై స్థానికులతో అభిప్రాయాలు పంచుకున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Updated at - May 19 , 2026 | 09:14 PM