రాష్ట్రానికి రూ.2,370 కోట్లు
ABN , Publish Date - Nov 01 , 2026 | 06:11 AM
పండుగల వేళ తెలంగాణ సహా రాష్ర్టాలకు కేంద్రప్రభుత్వం తీపి కబురు అందించింది.
మరోసారి అదనపు నిధులు విడుదల చేసిన కేంద్రం
న్యూఢిల్లీ, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): పండుగల వేళ తెలంగాణ సహా రాష్ర్టాలకు కేంద్రప్రభుత్వం తీపి కబురు అందించింది. సాధారణంగా ఇచ్చే నెలవారీ పన్నుల పంపిణీకి అదనంగా ఈ ఏడాది మరో ముందస్తు విడత కింద ఏకంగా రూ.1,09,019 కోట్లను విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో తెలంగాణకు 2,370 కోట్లు దక్కనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
హైస్పీడ్ రైళ్ల మార్గాల పనులను వేగవంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం
ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి
ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News