Share News

ఎన్నికల తర్వాత పెట్రో ధరల పెంపు రాహుల్‌

ABN , Publish Date - Mar 22 , 2026 | 06:27 AM

డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడుతోందని, త్వరలోనే వందకు చేరుతుందని, ఈ సంకేతాలు...

ఎన్నికల తర్వాత పెట్రో ధరల పెంపు రాహుల్‌

న్యూఢిల్లీ, మార్చి 21: డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడుతోందని, త్వరలోనే వందకు చేరుతుందని, ఈ సంకేతాలు ద్రవ్యోల్బణం రావడం ఖాయమని సూచిస్తున్నాయని రాహుల్‌ గాంధీ చెప్పారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఎల్పీజీ కొరత ఏర్పడితే కేంద్ర ప్రభుత్వం మాటల గారడి చేస్తోందన్నారు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కాగానే పెట్రో ధరలు పెరుగుతాయంటూ ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. పరిస్థితి సాధారణంగానే ఉందని ప్రభుత్వం పైకి చెప్పినా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు దెబ్బతినబోతున్నాయని, నిత్యావసరాల ధరలు పెరగబోతున్నాయని రాహుల్‌ చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి..

అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు

దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్

‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్‌ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 22 , 2026 | 06:27 AM