Share News

అమిత్‌షాకు బాబు జన్మదిన శుభాకాంక్షలు

ABN , Publish Date - Oct 23 , 2026 | 05:05 AM

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు.

అమిత్‌షాకు బాబు జన్మదిన శుభాకాంక్షలు

అమరావతి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. దేశ భద్రత, ఐక్యత కోసం అమిత్‌షా చేస్తున్న కృషి నిరంతరం స్ఫూర్తిని ఇస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

సమన్వయంతో పనిచేయండి

అప్పుల ఊబిలో యువత

Updated Date - Oct 23 , 2026 | 05:06 AM