Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Mar 25 , 2026 | 06:01 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Mar 25, 2026 07:46 IST

    ఢిల్లీ: సోనియా గాంధీకి అస్వస్థత

    • గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సోనియా గాంధీ

    • సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు

  • Mar 25, 2026 07:35 IST

    నేడు శ్రీశైలం దేవస్థానం బోర్డు సమావేశం

    • పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

  • Mar 25, 2026 07:34 IST

    చిత్తూరు: కుప్పంలో కొనసాగుతున్న నారా భువనేశ్వరి పర్యటన

    • ప్రజల నుండి అర్జీలు స్వీకరించనున్న నారా భువనేశ్వరి

  • Mar 25, 2026 07:34 IST

    నంద్యాల: హైవేపై ట్రావెల్స్ బస్సుకు తప్పిన ప్రమాదం

    • టైరు పేలిపోడంతో పొలాల్లోకి దూసుకెళ్లిన మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు

    • ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు గాయాలు

    • ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు

  • Mar 25, 2026 07:32 IST

    కర్నూలు: చెన్నమ్మ సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదం

    • బైకును ఢీకొన్న లారీ.. ఒకరి మృతి.

    • ఘటనా స్థలంలో స్థానికులపైకి దూసుకెళ్లిన మరో లారీ.. ఇద్దరి మృతి

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Mar 25, 2026 07:24 IST

    పెట్రోల్‌ బంకుల దగ్గర వాహనదారుల భారీ క్యూ

    • తెలుగు రాష్ట్రాల్లోని పలు పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు

    • పెట్రోల్‌, డీజిల్‌ దొరకడం లేదంటూ వదంతులు

    • వదంతులు నమ్మొద్దంటున్న అధికారులు

    • ఇంధన సరఫరా కొనసాగుతోందని క్లారిటీ

  • Mar 25, 2026 06:59 IST

    ఆరో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

    • ఇప్ప పువ్వు సారా విధానంపై నేడు సభలో మాట్లాడనున్న MLA అనిరుధ్‌రెడ్డి

    • ట్రోల్‌ చేసేవాళ్లు తన స్పీచ్‌ వినాలన్న అనిరుధ్‌రెడ్డి

  • Mar 25, 2026 06:58 IST

    మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసులో రెండో రోజు కస్టడీ

    • రోహిత్‌రెడ్డి, రితేష్‌, నమిత్‌ను విచారించనున్న సిట్‌

    • శంషాబాద్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో విచారణ

  • Mar 25, 2026 06:07 IST

    పశ్చిమాసియా సంక్షోభంపై నేడు అఖిలపక్ష సమావేశం

    • ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం

    • రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన అన్ని పార్టీలతో చర్చించనున్న కేంద్రం

    • సమావేశంలో పాల్గొననున్న విదేశాంగమంత్రి ఎస్‌.జైశంకర్‌

  • Mar 25, 2026 06:05 IST

    RCBని కొనుగోలు చేసిన ఆదిత్య బిర్లా, టైమ్స్‌ ఇండియా గ్రూప్‌

    • యునైటెడ్‌ స్పిరిట్స్‌ నుంచి RCBని కొనుగోలు చేసిన ఏబీజీ, టీవోఐ

    • రూ.16,706 కోట్లకు RCBని కొనుగోలు చేసిన ఏబీజీ, టీవోఐ

  • Mar 25, 2026 06:03 IST

    జగిత్యాల: నేడు కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి రాజీనామా

    • ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్న జీవన్‌రెడ్డి

    • సమావేశంలోనే రాజీనామా ప్రకటన చేయనున్న జీవన్‌రెడ్డి

  • Mar 25, 2026 06:01 IST

    నేడు కేంద్ర కేబినెట్‌ భేటీ

    • ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్ర కేబినెట్‌ భేటీ

    • నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం

    • చట్టసభల్లో మహిళలకు 33% కోటా కల్పించే దిశగా కేంద్రం అడుగులు

    • పార్లమెంట్‌లో కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం వ్యూహరచన