-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy Ap Telangana National International Breaking Live Updates of 7th April 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Apr 07 , 2026 | 06:16 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Apr 07, 2026 07:43 IST
అమరావతి: సమర్థ నీటి సరఫరాపై వర్క్‌షాప్
కానూరు గ్రామీణాభివృద్ధి సంస్థ ఆఫీస్‌లో సమావేశం
హాజరుకానున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Apr 07, 2026 07:43 IST
నేడు ఏపీ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ
20 లక్షల ఉద్యోగాల కల్పనపై సమీక్ష
మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో సమావేశం
ఉద్యోగాల కల్పన, భవిష్యత్ ప్రణాళికపై చర్చ
-
Apr 07, 2026 07:34 IST
నేడు కేరళలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం
ఉదయం 8.30 గంటలకు కోవలం నియోజకవర్గంలో సీఎం రేవంత్ రోడ్ షో
ఉదయం 10.30 గంటలకు మావెలికరలో రోడ్ షో నిర్వహించనున్న సీఎం
మధ్యాహ్నం 2 గంటలకు పతానపురంలో సీఎం రోడ్ షో
కేరళలో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం..
-
Apr 07, 2026 07:28 IST
నేడు విజయవాడలో పర్యటించనున్న మంత్రి నారాయణ
విజయవాడ ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా మూడు కీలక రోడ్ల విస్తరణకు శంకుస్థాపన
విజయవాడ ఈస్ట్, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో రోడ్ల విస్తరణ
-
Apr 07, 2026 07:18 IST
నేడు హుజురాబాద్‌లో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి దీక్ష
సిరసపల్లిలో డంప్ యార్డ్‌కు వ్యతిరేకంగా దీక్ష
48 గంటల పాటు దీక్ష చేయనున్న కౌశిక్‌రెడ్డి
-
Apr 07, 2026 07:05 IST
ఉత్తర సిక్కింలో భారీగా మంచు
లాచెన్‌లో మంచులో చిక్కుకున్న 1200 మంది పర్యాటకులు
యాత్రికులను సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నాలు
లాచెన్-శివమందిర్ మార్గంలో భారీగా పేరుకున్న మంచు
ప్రతికూల వాతావరణంలో సహాయక చర్యలకు ఆటంకం
-
Apr 07, 2026 07:05 IST
నంద్యాల: నేడు శ్రీశైలంలో కుంభోత్సవం
స్వామివారి ఆర్జిత సేవలు, దర్శనాల రద్దు
-
Apr 07, 2026 07:04 IST
IPL: నేడు రాజస్థాన్ Vs ముంబై మ్యాచ్
రాత్రి 7:30 గంటలకు గౌహతిలో మ్యాచ్
-
Apr 07, 2026 07:04 IST
ఢిల్లీ: నేటి నుంచి జీన్‌కింగ్ టెన్నిస్ టోర్నీ
ప్లేఆఫ్స్ బెర్తే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న భారత్
తొలిపోరులో థాయ్‌లాండ్‌తో తలపడనున్న భారత్
-
Apr 07, 2026 07:03 IST
నేటి నుంచి ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
బరిలో పీవీ సింధు, లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్
-
Apr 07, 2026 06:22 IST
ఏపీలోని పలు జిల్లాలకు నేడు రెడ్ అలర్ట్
పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
-
Apr 07, 2026 06:21 IST
నేటితో ముగియనున్న ఇరాన్‌కు ట్రంప్ విధించిన గడువు
ఇరాన్‌కు విధించిన గడువు పొడిగించలేదు: డొనాల్డ్ ట్రంప్
ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తాం..
ఇరాన్‌ను పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంటాం..
ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు: డొనాల్డ్ ట్రంప్
-
Apr 07, 2026 06:19 IST
నేడు ములుగు జిల్లా కర్రెగుట్టల్లో DGP శివధర్ రెడ్డి పర్యటన
వెంకటాపురం మండలం కర్రెగుట్టల్లో పర్యటించనున్న డీజీపీ
చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణతో కలిసి పర్యటించనున్న డీజీపీ
కొత్తగా ఏర్పాటు చేసిన పామునూరు పోలీస్ బేస్ క్యాంప్ పరిశీలన
ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ ముగిసిన తర్వాత డీజీపీ పర్యటన
-
Apr 07, 2026 06:18 IST
ఏపీలో బస్సు ప్రమాదాలపై నేడు సమీక్ష
అమరావతి: ఏపీలో బస్సు ప్రమాదాలపై నేడు మంత్రుల సమీక్ష
సమీక్షించనున్న హోంమంత్రి అనిత, మంత్రి రాంప్రసాద్ రెడ్డి
-
Apr 07, 2026 06:16 IST
రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు.. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సీఎం ధన్యవాదాలు
ఏపీ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా: సీఎం చంద్రబాబు