-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy Ap Telangana National and International breaking and trending Live Updates of 28th March 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Mar 28 , 2026 | 06:01 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Mar 28, 2026 07:01 IST
నేడు, రేపు తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆటల పోటీలు
ఫిట్ లీడర్స్, ఫిట్టర్ స్టేట్ థీమ్‌తో ఆటల పోటీలు
మధ్యాహ్నం 3.30 గంటలకు పోటీలను ప్రారంభించనున్న సీఎం రేవంత్
ఆటల పోటీల కోసం కమిటీ ఏర్పాటు..
చైర్మన్‌గా మంత్రి జూపల్లి, కో-ఛైర్మన్‌గా మంత్రి వాకిటి, కన్వీనర్‌గా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
-
Mar 28, 2026 06:09 IST
నేడు ఉత్తరప్రదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటన
నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ తొలి దశను ప్రారంభించనున్న మోదీ
-
Mar 28, 2026 06:07 IST
నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్-19
తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ
బెంగళూరులో రాత్రి 7:30 నుంచి మ్యాచ్ ప్రారంభం
-
Mar 28, 2026 06:01 IST
నేడు ఏపీలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం
అమరావతి: ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సమావేశం
సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న సమావేశం
సమావేశానికి గైర్హాజరు కానున్న వైసీపీ
అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న సీఎం చంద్రబాబు