Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Oct 02 , 2026 | 06:01 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Oct 02, 2026 06:40 IST

    హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో కారు ప్రమాదం

    • అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన కారు

    • కారు నడిపిన యువకుడికి గాయాలు

    • మద్యం మత్తులో కారు నడిపినట్లు చెబుతున్న పోలీసులు

  • Oct 02, 2026 06:35 IST

    ఆసియా క్రీడలు: ఆర్చరీలో భారత్‌కు గోల్డ్

    • మహిళల ఆర్చరీ రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణం

    • సౌతా కొరియాతో జరిగిన ఫైనల్‌లో థ్రిల్లింగ్ విక్టరీ

    పూర్తి కథనం..

  • Oct 02, 2026 06:32 IST

    హనుమకొండ: కాజీపేట వద్ద రోడ్డు ప్రమాదం

    • టేకులగూడెం క్రాస్‌ దగ్గర SI కారు బోల్తా

    • వేలేరు SI సురేష్‌కు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

  • Oct 02, 2026 06:30 IST

    హైదరాబాద్‌: ఎల్బీ స్టేడియంలో గాంధీ జయంతి వేడుకలు

    • ఉదయం 11 గంటలకు కార్యక్రమం

    • వేడుకల్లో పాల్గొననున్న సీఎం రేవంత్‌ రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్ గౌడ్ తదితరులు

  • Oct 02, 2026 06:25 IST

    దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ 157వ జయంతి వేడుకలు

    • ఢిల్లీ రాజ్‌ఘాట్‌లో స్వర ధర్మ ప్రార్థనలు

    • మహాత్మాగాంధీకి నివాళులు అర్పించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    • నివాళులు అర్పించనున్న ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు

  • Oct 02, 2026 06:20 IST

    హైదరాబాద్‌ నగర ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

    • నేటి నుంచి మెట్రో రైల్‌, సిటీ బస్సులకు కామన్‌ పాస్‌

    • ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • Oct 02, 2026 06:17 IST

    హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో కారు ప్రమాదం

    • అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన కారు

    • కారు నడిపిన యువకుడికి గాయాలు

    • మద్యం మత్తులో కారు నడిపినట్లు చెబుతున్న పోలీసులు

  • Oct 02, 2026 06:15 IST

    విజయవాడ కె.ఎల్‌.యూనివర్సిటీ సెంట్రల్‌ లైబ్రరీలో భారీ పేలుడు

    • మంటలు చెలరేగడంతో పరుగులు పెట్టిన విద్యార్థులు

    • ఎలాంటి ప్రాణనష్టం లేదంటున్న యూనివర్సిటీ అధికారులు

  • Oct 02, 2026 06:10 IST

    నేడు మదనపల్లెలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పర్యటన

    • రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌కు శంకుస్థాపన

    • కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

    • రూ.లక్ష కోట్లతో రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌

    • 10 జిల్లాలు, 201 క్లస్టర్లలో ఉద్యాన అభివృద్ధి

    • ప్రభుత్వం నుంచి రూ.40,352 కోట్ల పెట్టుబడి

    • ప్రైవేట్‌ రంగం నుంచి రూ.60 వేల కోట్ల పెట్టుబడులు

  • Oct 02, 2026 06:07 IST

    మరో ఉద్యమానికి సిద్ధమైన కాక్రోజ్‌ జనతా పార్టీ

    • నేటి నుంచి ఆందోళనలకు పిలుపునిచ్చిన CJP

    • SIR ప్రక్రియ నిలిపివేయాలని CJP డిమాండ్‌

    • జ్ఞానేష్‌ రాజీనామా చేసేవరకు నిరసనలు: CJP

  • Oct 02, 2026 06:05 IST

    తిరుపతి: నేడు కల్కి భగవాన్‌ మహాసమాధి కార్యక్రమం

    • మధ్యాహ్నం 3 గంటల వరకు పార్దివదేహం సందర్శనకు అనుమతి

    • పాలెం మండలం బత్తలవల్లంలోని ఏకం క్షేత్రంలో అంత్యక్రియలు

    • సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమం

  • Oct 02, 2026 06:02 IST

    నేడు విజయవాడ ఏ-కన్వెన్షన్‌లో ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ అవార్డుల ప్రదానం

    • ఎంపికైన ఆస్పత్రులకు అవార్డులు అందజేయనున్న సీఎం చంద్రబాబు

    • జిల్లాల స్థాయిలోనూ ఎంపికైన ఆస్పత్రులకు అవార్డుల ప్రదానం

  • Oct 02, 2026 06:00 IST

    2027 వన్డే వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ విడుదల

    • 2027 అక్టోబర్‌ 2 నుంచి నవంబర్‌ 21 వరకూ వన్డే వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు

    • గ్రూప్‌-Aలో భారత్‌, ఆసీస్‌, పాక్‌, అఫ్గాన్‌, జింబాబ్వే

    • గ్రూప్‌-Bలో బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్‌