Share News

పాత కంప్యూటర్ల కోసం జియోపీసీ

ABN , Publish Date - Sep 04 , 2026 | 01:42 AM

ఇప్పటి వరకు జియో హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్ర్కైబర్లకే పరిమితమైన రిలయన్స్‌ జియో క్లౌడ్‌ పీసీ సర్వీసు ‘జియోపీసీ’ దేశవ్యాప్తంగా వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది.

పాత కంప్యూటర్ల కోసం జియోపీసీ
Jio Cloud PC

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు జియో హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్ర్కైబర్లకే పరిమితమైన రిలయన్స్‌ జియో క్లౌడ్‌ పీసీ సర్వీసు ‘జియోపీసీ’ దేశవ్యాప్తంగా వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది. తగినంత స్టోరేజ్‌ లేదా కనీస పనులు చేయడానికి సరిపడా సామర్థ్యం లేని పాత కంప్యూటరు ఉంటే.. దానిని జియోపీసీతో అధిక సామర్థ్యం కలిగిన పీసీగా తీర్చిదిద్దుకోవచ్చు. ఎలాంటి కొత్త హార్డ్‌వేర్‌ ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇందుకోసం యూజర్లు తమకు అవసరమైన జియోపీసీ ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్‌విడియా గూటికి హగ్గింగ్‌ ఫేస్‌ స్టార్టప్‌
40 ఏటీఆర్‌ విమానాలకు ఫ్లై91 ఆర్డరు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 01:43 AM