Share News

గోల్డ్ రేట్స్.. భారీగా తగ్గిన ధరలు

ABN , Publish Date - Jun 24 , 2026 | 07:06 AM

పుత్తడి కొనాలనుకునే వారికి శుభవార్త. బంగారం ధర రూ. 2 వేలు తగ్గింది. వెండి అయితే కిలోకి రూ. 5 వేలు తగ్గింది.

గోల్డ్ రేట్స్.. భారీగా తగ్గిన ధరలు

ఇంటర్నెట్ డెస్క్: బంగారం ధర మళ్లీ తగ్గింది. వరుసగా మూడో రోజు పుత్తడి ధర మరింత తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం బుధవారం (24-06-2026) ఉదయం 7.00 గంటలకు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాలు హైదరాబాద్, విజయవాడల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,590గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,540గా ఉంది. ఈ నగరాల్లో కిలో వెండి ధర రూ. 2,49,900గా ఉంది. ఈ రెండు నగరాల్లో పుత్తడి, వెండి ధరలు మంగళవారంతో పోలిస్తే.. భారీగానే తగ్గినట్లు కనిపిస్తోంది. బంగారం రూ.2 వేల వరకు తగ్గితే.. కిలో వెండి ధర మాత్రం దాదాపు రూ. 5 వేల వరకు తగ్గింది.


దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,740గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,32,690గా ఉంది. వెండి కిలో ధర రూ. 2,44,900గా ఉంది. మంగళవారంతో పోలిస్తే.. కిలో వెండి ధర రూ.5 వేలు తగ్గింది. (Gold And Silver Rate live).


తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

వరంగల్

రూ.1,44,590

రూ.1,32,540

రూ.1,08,440

నిజామాబాద్

రూ.1,44,590

రూ.1,32,540

రూ.1,08,440

ఖమ్మం

రూ.1,44,590

రూ.1,32,540

రూ.1,08,440


ఏపీలోని ప్రధాన నగరాల్లో , పట్టణాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

రూ.1,44,590

రూ.1,32,540

రూ.1,08,440

విశాఖపట్నం

రూ.1,44,590

రూ.1,32,540

రూ.1,08,440

గుంటూరు

రూ.1,44,590

రూ.1,32,540

రూ.1,08,440

నెల్లూరు

రూ.1,44,590

రూ.1,32,540

రూ.1,08,440

తిరుపతి

రూ.1,44,590

రూ.1,32,540

రూ.1,08,440


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాముల) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

రూ.1,47,920

రూ.1,35,590

రూ.1,13,390

ముంబై

రూ.1,44,590

రూ.1,32,540

రూ.1,08,440

న్యూఢిల్లీ

రూ.1,44,740

రూ.1,32,690

రూ.1,08,590

కోల్‌కతా

రూ.1,44,590

రూ.1,32,540

రూ.1,08,440

బెంగళూరు

రూ.1,44,590

రూ.1,32,540

రూ.1,08,440

అహ్మదాబాద్

రూ.1,44,640

రూ.1,32,590

రూ.1,08,490

జైపూర్

రూ.1,44,740

రూ.1,32,690

రూ.1,08,590


గమనిక: బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి, నగలు కొనే సమయంలో మరోసారి ధరలను పరిశీలించాలని సూచన.

ఈ వార్తలనూ చదవండి:

ఇన్ఫోసిస్‌ను ఏఐ భర్తీ చేయదు..

రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌లో ఈడీ సోదాలు

For More Business News And Telugu News

Updated Date - Jun 24 , 2026 | 07:42 AM