రెండో రోజూ పెరిగిన బంగారం, వెండి ధరలు..
ABN , Publish Date - Sep 19 , 2026 | 10:11 AM
కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు రెండో రోజూ పెరుగుదలను నమోదు చేశాయి. శనివారం ఉదయం 10 గంటల సమయానికి గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ.1,420 పెరిగి రూ.1,55,990కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,300 పెరిగి రూ.1,43,000గా ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు రెండో రోజూ పెరుగుదలను నమోదు చేశాయి. ఇవాళ (శనివారం) ఉదయం 10 గంటల సమయానికి గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ.1,420 పెరిగి రూ.1,55,990కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,300 పెరిగి రూ.1,43,000గా ఉంది. ముంబైలో నిన్నటి ధరలతో పోలిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,420 పెరిగి రూ.1,55,840కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,300 మేర పెరిగి రూ.1,42,850 వద్ద కొనసాగుతోంది. ఇక ఢిల్లీ, ముంబైలో కిలో వెండి ధర రూ.5 వేలు పెరిగి రూ.2,55,000కి చేరుకుంది.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
హైదరాబాద్ | రూ.1,55,840 | రూ.1,42,850 | రూ.1,16,880 |
నిజామాబాద్ | రూ.1,55,840 | రూ.1,42,850 | రూ.1,16,880 |
ఖమ్మం | రూ.1,55,840 | రూ.1,42,850 | రూ.1,16,880 |
వరంగల్ | రూ.1,55,840 | రూ.1,42,850 | రూ.1,16,880 |
ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
విజయవాడ | రూ.1,55,840 | రూ.1,42,850 | రూ.1,16,880 |
విశాఖపట్నం | రూ.1,55,840 | రూ.1,42,850 | రూ.1,16,880 |
గుంటూరు | రూ.1,55,840 | రూ.1,42,850 | రూ.1,16,880 |
నెల్లూరు | రూ.1,55,840 | రూ.1,42,850 | రూ.1,16,880 |
తిరుపతి | రూ.1,55,840 | రూ.1,42,850 | రూ.1,16,880 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
ముంబై | రూ.1,55,840 | రూ.1,42,850 | రూ.1,16,880 |
ఢిల్లీ | రూ.1,55,990 | రూ.1,43,000 | రూ.1,17,030 |
కోల్‌కతా | రూ.1,55,840 | రూ.1,42,850 | రూ.1,16,880 |
అహ్మదాబాద్ | రూ.1,55,890 | రూ.1,42,900 | రూ.1,16,930 |
కేరళం | రూ.1,55,840 | రూ.1,42,850 | రూ.1,16,880 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలు కూడా చదవండి
నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.12.12 లక్షల కోట్లు