పెరిగిన పుత్తడి.. తగ్గిన వెండి ధరలు
ABN , Publish Date - Apr 15 , 2026 | 06:59 AM
ప్రపంచంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. వీటి ధరలు ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతున్నాయి.
హైదరాబాద్, ఏప్రిల్15: ప్రపంచంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. వీటి ధరలు ఒక రోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతున్నాయి. తాజాగా పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం నాడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,53,930 వద్ద ట్రేడ్ అవగా.. బుధవారం (ఏప్రిల్ 15) హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,53,940 పలుకుతోంది.
ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర బుధవారం రూ.1,41,110గా ఉంది. కిలో వెండి ధర ఈ రోజు రూ.2,54,900గా ఉంది. నిన్నటికి ఈ రోజుకు బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం రూ. 5 వేలు మేర తగ్గింది. వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి..
ప్రధాన నగరాల్లో 24, 22 క్యారెట్ల బంగారం ధరలు ఇవే..
బెంగళూరు: రూ.1,53,940, రూ.1,41,110.
కోల్‌కతా: రూ.1,53,940, రూ.1,41,110.
చెన్నై: రూ.1,55,140, రూ.1,42,210.
పుణె: రూ.1,53,940, రూ.1,41,110.
ముంబై: రూ.1,53,940, రూ.1,41,110.
భువనేశ్వర్: రూ.1,53,940, రూ.1,41,110.
కోయంబత్తూర్: రూ.1,55,140, రూ.1,42,210.
జైపూర్: రూ.1,54,090, రూ.1,41,260.
పలు నగరాల్లో కిలో వెండి ధర ఈ విధంగా..
బెంగళూరు: రూ.2,54,900.
కోల్‌కతా: రూ.2,54,900.
చెన్నై: రూ.2,65,100.
పుణె: రూ.2,54,900.
ముంబై: రూ.2,54,900.
భువనేశ్వర్: రూ.2,65,100.
కోయంబత్తూర్: రూ.2,65,100.
జైపూర్: రూ.2,54,900.
ఈ వార్తలు కూడా చదవండి..
For More Business News And Telugu News