Share News

డాక్టర్‌ రఘురాంరెడ్డితో షర్మిల కుమార్తె వివాహం

ABN , Publish Date - Sep 07 , 2026 | 05:33 AM

తమ కుమార్తె అంజలి రెడ్డి వివాహం నిశ్చయమైనట్టు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. కర్నూలు జిల్లాకు చెందిన సోమాల సుబ్బారెడ్డి, పద్మ దంపతుల కుమారుడు సోమాల రఘురాంరెడ్డితో అంజలి రెడ్డి వివాహం జరుగుతుందని ఎక్స్‌ వేదికగా ఆదివారం వెల్లడించారు.

డాక్టర్‌ రఘురాంరెడ్డితో షర్మిల కుమార్తె వివాహం

  • ఎక్స్‌ వేదికగా వెల్లడించిన ఏపీసీసీ అధ్యక్షురాలు

అమరావతి, సె ప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): తమ కుమార్తె అంజలి రెడ్డి వివాహం నిశ్చయమైనట్టు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. కర్నూలు జిల్లాకు చెందిన సోమాల సుబ్బారెడ్డి, పద్మ దంపతుల కుమారుడు సోమాల రఘురాంరెడ్డితో అంజలి రెడ్డి వివాహం జరుగుతుందని ఎక్స్‌ వేదికగా ఆదివారం వెల్లడించారు. రఘురాంరెడ్డి వైద్యులుగా అమెరికాలో స్థిరపడ్డారని, వివాహం కుదిరిందని చెప్పేందుకు తన భర్త అనిల్‌, తాను సంతోషిస్తున్నామని షర్మిల పేర్కొన్నారు.

ఈ వార్తలను కూడా చదవండి

సిక్కింలో విరిగిపడ్డ భారీ కొండచరియలు.. తీస్తా నది ప్రవాహానికి ఆటంకం

విద్యార్థులకు నాణ్యమైన హాస్టళ్ల కొరతపై రాహుల్ గాంధీ ఆందోళన

Updated Date - Sep 07 , 2026 | 05:33 AM