పంచాయతీల్లో 650 మందికి ఒక బూత్
ABN , Publish Date - Sep 01 , 2026 | 06:14 AM
స్థానిక సంస్థల ఎన్నికలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రవ్యాప్తంగా 1.36లక్షల పోలింగ్ బూత్‌లను గుర్తించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల నిర్ధారణకు సంబంధించి సోమవారం తుది ప్రకటన జారీ చేసింది.
అమరావతి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రవ్యాప్తంగా 1.36లక్షల పోలింగ్ బూత్‌లను గుర్తించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల నిర్ధారణకు సంబంధించి సోమవారం తుది ప్రకటన జారీ చేసింది. ప్రతి 650 మంది ఓటర్లకు ఒకటి చొప్పున గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌బూత్‌లను గుర్తించినట్టు తెలిపింది.
ఈ వార్తలను కూడా చదవండి
2027 యూపీ ఎన్నికలు.. డింపుల్ యాదవ్ కేంద్రంగా అఖిలేష్ కీలక వ్యూహం..
పెట్రోల్‌లో ఇథనాల్ శాతం వెల్లడించాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..