Share News

నాదెండ్ల భాస్కరరావు ఆరోగ్యం అత్యంత విషమం.. ఐసీయూలో చికిత్స

ABN , Publish Date - Apr 11 , 2026 | 04:10 PM

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 నాదెండ్ల భాస్కరరావు ఆరోగ్యం అత్యంత విషమం.. ఐసీయూలో చికిత్స
Nadendla Bhaskara Rao

అమరావతి/హైదరాబాద్, ఏప్రిల్ 11: మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(Former CM Nadendla Bhaskara Rao) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత 10 రోజులుగా ఆసుపత్రిలోనే మాజీ సీఎం ఉన్నారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలు తీవ్రమవడంతో వైద్యులు ఆయన్ను ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. మల్టిపుల్ ఆర్గాన్స్ దెబ్బతినడం, డయాలసిస్ కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి...

టీడీపీ కార్యకర్తల ఆర్థిక బలోపేతం కోసం సీఎం చంద్రబాబు కొత్త ప్లాన్

నెల్లూరులో ఏబీఎన్‌పై దాడికి యత్నం.. వైసీపీ నేతలపై కేసులు

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 11 , 2026 | 04:34 PM