Share News

ఏపీ అసెంబ్లీలో 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల

ABN , Publish Date - Feb 14 , 2026 | 11:23 AM

2026-27 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం నాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ సందర్భంగా ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు.

ఏపీ అసెంబ్లీలో 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల
AP Assembly Session

అమరావతి, ఫిబ్రవరి 14: ఏపీ అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(Minister Payyavual Keshav) ప్రవేశపెట్టారు. ఈ రోజు(శనివారం) ఉదయం సభ మొదలైన వెంటనే మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. బడ్జెట్ అనంతరం శాసనసభలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. అలాగే శాసనమండలిలో వార్షిక బడ్జెట్‌ను హోంమంత్రి అనిత ప్రవేశపెట్టనుండగా.. వ్యవసాయ బడ్జెట్‌ను రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టనున్నారు.


ఇవి కూడా చదవండి...

ఏ జిల్లాలో ఏ మున్సిపాలిటీలు ఎవరికి దక్కాయంటే..?

బడ్జెట్ ప్రతులతో కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 14 , 2026 | 12:31 PM