Share News

విజయమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్

ABN , Publish Date - Apr 19 , 2026 | 12:01 PM

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మకు ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

విజయమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్

అమరావతి, ఏప్రిల్19: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మకు ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ సంపూర్ణ ఆరోగ్యం, సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఆదివారం ఎక్స్ ఖాతా వేదికగా మంత్రి నారా లోకేశ్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బెంగళూరు-నరసాపురం రైలులో దొంగలు హల్‌చల్.. భారీ చోరీ

లోక్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ కానున్న సీఎం రేవంత్.. ఎందుకంటే..?

For AP News And Telugu News

Updated Date - Apr 19 , 2026 | 12:22 PM