గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్తు మంత్రి లోకేశ్ వెల్లడి
ABN , Publish Date - Sep 10 , 2026 | 05:04 AM
వినాయకచవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసే చవితి పందిళ్లకు ఉచిత విద్యుత్తు అందించనున్నట్లు మంత్రి లోకేశ్ ప్రకటించారు. ఉత్సవ కమిటీలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:
రెన్యువల్ అయ్యేలా చర్యలు చేపట్టండి