Share News

సీపీఐ ఈశ్వరయ్యకు అస్వస్థత

ABN , Publish Date - Oct 04 , 2026 | 05:55 AM

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అస్వస్థతకు గురయ్యారు.

సీపీఐ ఈశ్వరయ్యకు అస్వస్థత

అమరావతి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు గుండెనొప్పి రావడంతో స్థానిక ఆంధ్రా ఆస్పత్రిలో చేర్చారు. గుండెలో రెండు బ్లాక్స్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించడంతో మెరుగైన వైద్యం కోసం శనివారం హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు.

ఈ వార్తలనూ చదవండి:

ట్రేడింగ్‌ చీటింగ్‌

పెట్‌ స్కాన్‌కు ప్రతిపాదన

అసలుకే మోసం!

Updated Date - Oct 04 , 2026 | 05:55 AM