Share News

బాపట్ల జిల్లాలో దారుణం.. ఆంజనేయస్వామి విగ్రహానికి నిప్పంటించిన గుర్తుతెలియని వ్యక్తులు

ABN , Publish Date - Nov 27 , 2026 | 09:21 AM

బాపట్ల జిల్లాలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఆంజనేయస్వామి విగ్రహానికి కొంతమంది దుండగులు నిప్పంటించారు.

బాపట్ల జిల్లాలో దారుణం.. ఆంజనేయస్వామి విగ్రహానికి నిప్పంటించిన గుర్తుతెలియని వ్యక్తులు
hanuman statue fire incident

బాపట్ల, నవంబరు 27: జిల్లాలోని చీరాల మండలంలో ఘోర సంఘటన చేసుకుంది. ఆంజనేయస్వామి విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. గమనించిన స్థానికులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో స్వామి విగ్రహం పాక్షికంగా కాలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలనూ చదవండి:

2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు

బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా

Updated Date - Nov 27 , 2026 | 09:21 AM