Bandar Laddu : నోరూరించే వరల్డ్ ఫేమస్ లడ్డు.. సీక్రెట్ రెసిపీ ఇదే..

ABN, Publish Date - Mar 05 , 2025 | 12:02 PM

Bandar Laddu Secret Receipe : లడ్డూల్లో ఎన్నో రకాలున్నా.. ఆంధ్రప్రదేశ్‌లోని బందరు లడ్డుకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ పేరు వినగానే స్వీట్ లవర్స్ నోరూరిపోవడం ఖాయం. ఇంట్లో తయారుచేసే ఈ లడ్డు ఇంత రుచిగా ఉండటానికి గల సీక్రెట్ ఇదే..

Bandar Laddu Secret Receipe : ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో తయారుచేసే బందరు లడ్డుకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. 77 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ లడ్డూని బందరు వారికి పరిచయం చేసింది బుందేల్‌ఖండ్‌ ప్రాంతానికి చెందిన బొందిలీలు అని చరిత్రకారులు. మల్లయ్య స్వీట్స్ షాప్ యజమాని గౌరా వెంకటేశ్వరరావు నేతృత్వంలో తయారవుతున్న రుచికరమైన నోరూరించే బందరు లడ్డూ చరిత్ర, సీక్రెట్ రెసిపీ, ప్రత్యేకతల గురించి ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాం..

Updated at - Mar 05 , 2025 | 12:17 PM