Home » Cooking Tips
సూపు అనగానే అది ఇంగ్లీషు వారి విదేశీ వంటకం అనే భ్రమలో చాలా ఇష్టంగా ఆస్వాదిస్తూ ఉంటాం. కానీ ‘సూపం’ పేరుతో రకరకాల సూపుల్ని క్షేమశర్మ తన ‘క్షేమ కుతూహలం’ గ్రంథంలో పేర్కొన్నాడు.
ఎన్ని మాటలైనా చెప్పు.. మునక్కాయలతో చేసిన కూరలు మాత్రం మహా మెప్పు. భలే రుచి. మునక్కాడ మటన్, మునక్కాడ చికెన్ కర్రీ, మునక్కాడ ఉల్లిపాయకారం వంటలను ఈ వీకెండ్లో వండుకోండిలా..
ఆహారాన్ని శుచిగా తయారు చేసుకోవడమెలాగో తెలిస్తే సరిపోదు. పోషకాలు నష్టపోకుండా ఎలా వండుకోవాలో, ఎలా నిలువ చేసుకోవాలో కూడా తెలిసి ఉండాలి. అప్పుడే పోషక నష్టాన్ని అరికట్టగలుగుతాం.
టాలెంట్కు వయసులో సంబంధం ఉండదు. అందులోనూ ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలివారి వరకూ ప్రతి ఒక్కరూ వారి వారి ప్రతిభను బయట పెడుతూ లక్షల ఆదాయం గడించడం చూస్తూనే ఉన్నాం. కొందరు..
కొబ్బరి నూనె లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఇంట్లో ఏ వస్తువు లేకున్నా.. కొబ్బరి నూనె మాత్రం విధిగా ఉంటుంది. ఈ కొబ్బరి నూనెను చాలా మంది తలకు మాత్రమే వాడుతుంటారు. కొందరు మాత్రం శరీరానికీ మర్దనా చేస్తుంటారు. అయితే..
మ్యాగీ అంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లలతో పాటూ పెద్దలు కూడా దీన్ని ఎక్కువగా తింటుంటారు. ఆకలితో ఉన్నప్పుడు క్షణాల్లో తయారు చేసుకునేందుకు వీలుగా ఉండడంతో పాటూ రుచిగా ఉండడంతో ఎక్కువ మంది మ్యాగీనే ప్రిపేర్ చేస్తుంటారు. కొందరు..
వంట చేయడం అనేది ఓ కళ.. తెలిస్తే సులభమే కానీ.. తెలియకపోతే మాత్రం అసలుకే ఎసరు వస్తుంది. తప్పని సరి పరిస్థితుల్లో కొందరు, ఓ సారి ట్రైచేస్తే పోలా.. అనుకుంటూ మరికొందరు చేతిలో గరిట పట్టుకుని పాకశాస్త్ర నిపుణుల్లా బిల్డప్ ఇస్తూ వంట చేసేస్తుంటారు. తీరా ఏదో చేయాలని చూస్తే.. చివరికి..
ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్న చాలా మంది కూరగాయలు మొదలుకుని ఉప్పు నుంచి పప్పు వరకూ మొత్తం అందులోనే కుక్కేస్తుంటారు. ఏ వస్తువైనా ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని ఎక్కువ మంది భ్రమ పడుతుంటారు. కానీ కొన్నిసార్లు తెలీక చేసే పొరపాట్ల కారణంగా..
మాంసాలు, చీజ్ల వంటి త్వరాగా పాడైపోయే వాటిని ఫ్రిజ్లో ఉంచి, వాటి ఎక్ప్సైరీ డైట్ దాటిపోకుండా వాడేసేలా చూసుకోండి.
పసుపు పళ్లను శుభ్రపరచడంలో ఈ పీల్స్ అద్భుతమైన ప్రభావం కనిపిస్తుంది.