CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన అపాయం.. కారణమిదే..
ABN, Publish Date - Apr 15 , 2025 | 06:15 PM
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్తలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. సీఎల్పీ సమావేశం సందర్భంగా నోవాటెల్ హోటల్ కు వెళ్లిన ఆయన.. అక్కడ ఎక్కిన లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. కొంతలో అపాయం నుంచి తప్పించుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదం జరగడం వెనక అసలు కారణమిదే..
Updated at - Apr 15 , 2025 | 06:15 PM