RBI Gold Reserves: ఆర్బీఐ ఖాతాలో ఎంత గోల్డ్ ఉందో తెలిస్తే షాక్ అవుతారు

ABN, Publish Date - Apr 19 , 2025 | 05:12 PM

ఇటీవల కాలంలో దేశంలో పసిడి ధరలు పైపైకి చేరుతున్నాయి. వీటి ధరలు దాదాపు లక్షకు చేరువయ్యాయి. దీంతో వీటిని సామాన్యులు కొనుగోలు చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు మన దేశ ఆర్బీఐ వద్ద ఎంత గోల్డ్ నిల్వలు ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

RBI Gold Reserves 2025: దేశంలో గోల్డ్ రేట్లు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.97 వేల స్థాయిలో ఉండగా, వచ్చే వారం నాటికి ఇది లక్షకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు ఫారిన్ ఎక్స్ఛేంజ్ నిల్వలపైనే అధికంగా ఆధారపడిన భారతదేశం, ఇప్పుడు బంగారాన్ని కూడా కీలక ఆస్తిగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వద్ద ప్రస్తుతం ఎంత గోల్డ్ ఉంది, ఏంటనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.

Updated at - Apr 19 , 2025 | 09:14 PM