Narendra Modi: ప్రభుత్వాధినేతగా మోదీకి పాతికేళ్లు
ABN, Publish Date - Oct 08 , 2025 | 12:19 PM
మోదీ ప్రభుత్వాధినేతగా పాతికేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ, అలాగే మూడుసార్లు భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వాధినేతగా పాతికేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ, అలాగే మూడుసార్లు భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నాయకత్వంలో భారత్ విశ్వ వ్యాప్తంగా గుర్తింపు పొందిన దేశంగా మారింది.
Updated at - Oct 08 , 2025 | 12:20 PM