Kurnool Bus Fire Incident: బస్సు ప్రమాదం.. ఆ రాత్రి జరిగింది ఇదే..!

ABN, Publish Date - Oct 29 , 2025 | 06:34 PM

కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం కలకలం రేపిన సంగతి తెలిసిందే. బైక్‌ను ఢీ కొట్టడంతో బస్సులోని 19 మంది సజీవదహనం అయ్యారు. అయితే..

కర్నూలు: చిన్నటేకూరులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం కలకలం రేపిన సంగతి తెలిసిందే. బైక్‌ను ఢీ కొట్టడంతో బస్సులోని 19 మంది సజీవదహనం అయ్యారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి బైకర్ శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామి సంచలన విషయాలు తెలిపాడు. మద్యం మత్తులో శివశంకర్ 70 కిలోమీటర్ల వేగంతో బైక్ నడిపాడని, ఈ కారణంగా డివైడర్‌ను ఢీ కొనడంతోనే బైక్‌కు ప్రమాదం జరిగిందని తెలిపాడు. ప్రమాదంలో శివశంకర్ స్పాట్ లోనే చనిపోయాడని వివరించాడు.


Also Read:

మొంథా తుఫాను నష్టాన్ని అంచనా వేస్తున్న ఏపీ ప్రభుత్వం

నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇకపై నలుగురికి అవకాశం

For More Latest News

Updated at - Oct 29 , 2025 | 06:36 PM