పెద్దాయన కష్టం విని స్పాట్ లో సాయమందించిన సీఎం చంద్రబాబు..

ABN, Publish Date - Apr 11 , 2025 | 02:14 PM

మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని కులవృత్తిదారుల ఇళ్లకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఓ పెద్దాయన కష్టానికి వెంటనే స్పందించారు సీఎం.

Updated at - Apr 11 , 2025 | 02:54 PM