Auto Driver Sevalo Scheme: ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకం ప్రారంభం
ABN, Publish Date - Oct 04 , 2025 | 01:31 PM
ఏపీలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రతీయేటా డ్రైవర్లకు రూ.15 వేలు ఆర్థిక సహాయం అందించనుంది.
విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రతీయేటా డ్రైవర్లకు రూ.15 వేలు ఆర్థిక సహాయం అందించనుంది. ఈ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆటో డ్రైవర్ డ్రెస్‌లో మెరిసారు.
Updated at - Oct 04 , 2025 | 01:31 PM