AP Liquor Scam: మద్యం కుంభకోణంపై వైసీపీ కొత్త రాగం.. మిథున్ రెడ్డి కి అత్తగారిల్లులా జైలు!

ABN, Publish Date - Sep 09 , 2025 | 10:36 AM

క్కర్ స్కాంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డిని ములాఖత్‌లో కలిసిన పలువురు నేతలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడాన్ని గమనించాలి. ఫించన్ మొత్తాన్ని రూ.4 వేలకు పెంచి ప్రతి నెలా టంచన్‌గా అందిస్తోంది. అయినా సరిగా ఇవ్వడం లేదని, కొన్ని వేల పింఛన్లు తొలగించారని వైసీపీ నేతలు విమర్శించడం వారి దుర్భుద్ధికి నిదర్శనం..

కూటమి ప్రభుత్వం అమలుచేస్తున్న సూపర్ సిక్స్ స్కీమ్స్.. సూపర్ హిట్ అవడం వైసీపీ నేతలకు ఒక పట్టాన నచ్చడం లేదు. ప్రజల నుంచి వస్తున్న మంచి స్పందన చూసి తట్టుకోలేకపోతున్నారు. అందుకే కూటమి ప్రభుత్వంపై అక్కసు వెల్లగక్కడమే పనిగా పెట్టుకున్నారు. అలా చేయకపోతే ఫ్యాన్ పార్టీ నేతల కడుపు మంట చల్లారదు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలు దందాలు, కుంభకోణాల కేసుల్లో అరెస్టయిన కొందరు నేతలు జైలుకు వెళ్తున్న క్రమంలో వైసీపీ నేతల్లో అసహనం పెరిగిపోతోంది. అలాంటి వారిని పరామర్శించేందుకు వచ్చిన నేతలు కూటమి ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. లిక్కర్ స్కాంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డిని ములాఖత్‌లో కలిసిన పలువురు నేతలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడాన్ని గమనించాలి. ఫించన్ మొత్తాన్ని రూ.4 వేలకు పెంచి ప్రతి నెలా టంచన్‌గా అందిస్తోంది. అయినా సరిగా ఇవ్వడం లేదని, కొన్ని వేల పింఛన్లు తొలగించారని వైసీపీ నేతలు విమర్శించడం వారి దుర్భుద్ధికి నిదర్శనం.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Sep 09 , 2025 | 10:36 AM