సాక్షుల వరుస మరణాలపై సర్కార్ సీరియస్

ABN, Publish Date - Mar 08 , 2025 | 04:44 PM

Viveka Murder Case: ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సాక్షుల వరుస మరణాలు మరో సంచనలంగా మారాయి. ఈ కేసులో సాక్షులుగా ఉన్న వ్యక్తులు వరుసగా చనిపోవడాన్ని ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది.

అమరావతి, మార్చి 8:మాజీ మంత్రి వివేకానందరెడ్డి (Former Minister YS Vivekananda Reddy) హత్య కేసులో సాక్షుల వరుస మరణాలపై ప్రభుత్వం (AP Govt) సీరియస్‌గా ఉంది. ఈ నేపథ్యంలో 16 మందితో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. సీనియర్ డీఎస్పీ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్సైలు, పది మంది కానిస్టేబుళ్లతో సిట్ ఏర్పాటు చేశారు. రెండు రోజుల్లో పులివెందులకు సిట్ బృందం వెళ్లనుంది. అటు పులివెందులలో వాచ్‌మెన్ రంగన్న మృతదేహానికి రీ పోస్టు మార్టం పూర్తి చేశారు.


ఇవి కూడా చదవండి...

seethakka International Womens Day: మహిళలను ఎదగనిద్దాం... మహిళలను గౌరవిద్దాం.

Insect in biryani: వామ్మో.. అసలు బిర్యానీ తినగలమా

Read Latest AP News And Telugu News

Updated at - Mar 08 , 2025 | 04:44 PM