Ganesha idols: విశాఖలో వెరైటీ గణపతులు..!

ABN, Publish Date - Aug 26 , 2025 | 01:52 PM

వినాయకచవితి సందర్భంగా విశాఖ వాసులు పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడనికి సిద్ధమయ్యారు. వీధి వీధిలో వినాయక విగ్రాహాలు పెట్టేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో విగ్రహాల తయారీలో కొంతమేర ఆటంకం ఏర్పడింది.

వినాయకచవితి సందర్భంగా విశాఖ వాసులు పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడనికి సిద్ధమయ్యారు. వీధి వీధిలో వినాయక విగ్రాహాలు పెట్టేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో విగ్రహాల తయారీలో కొంతమేర ఆటంకం ఏర్పడింది. దీంతో ప్రస్తుతం రాత్రింబవళ్లు శ్రమించి. వినాయక విగ్రహాలకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. దీంతో ప్రస్తుతం విశాఖలో ఎక్కడ చూసినా గణనాథుడి రూపమే దర్శనమిస్తోంది. కస్టమర్లకు ఆకర్షించడానికి విగ్రహ తయారీదారులు.. విభిన్న ఆకృతుల్లో వెరైటీ విగ్రహాలను తయారు చేస్తున్నారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Aug 26 , 2025 | 01:52 PM