Kishan Reddy: కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు..
ABN , First Publish Date - 2025-03-30T13:46:36+05:30 IST
ఉగాది సందర్భంగా హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీసులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహంచారు.
ఉగాది సందర్భంగా హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీసులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహంచారు. కిషన్ రెడ్డి చేత వేద పండితులు ప్రత్యేక పూజలు, హోమం చేయించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.