Donald Trump: భారత్‌కు ట్రంప్ భారీ షాక్.. 200 శాతం సుంకాలు..!

ABN, Publish Date - Sep 03 , 2025 | 09:36 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చబోతున్నారు. ఇప్పటికే 50 శాతం దిగుమతి సుంకాలతో ఇబ్బంది పెడుతున్న ఆయన.. భారత్ నుంచి ఫార్మా ఉత్పత్తుల దిగుమతులపై ఏకంగా 200 శాతం పన్నులు వేయబోతున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చబోతున్నారు. ఇప్పటికే 50 శాతం దిగుమతి సుంకాలతో ఇబ్బంది పెడుతున్న ఆయన.. భారత్ నుంచి ఫార్మా ఉత్పత్తుల దిగుమతులపై ఏకంగా 200 శాతం పన్నులు వేయబోతున్నారు. రష్యా, చైనాకు మనం దగ్గరయ్యే కొద్దీ ఆయన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Sep 03 , 2025 | 09:44 PM