శ్రీశైలం పరిసరాల్లో పులులు, చిరుతల హల్ చల్..

ABN, Publish Date - Mar 04 , 2025 | 11:48 AM

నల్లమలలోని శ్రీశైలం నాగార్జునసాగర్ టైగర్ రిజర్వు ఫారెస్టు పెద్దపులలతోపాటు పలు రకాల వణ్య ప్రాణులకు ఆవాస ప్రాంతంగా మారింది. గత కొంతకాలంగా శ్రీశైలం అడవుల్లో పెద్ద పులులు, చిరుతలు సంతతి పెరిగిందని అటవీశాఖ అధికారులు లెక్కలు చెబుతున్నారు. నల్లమల కొండల్లో వెలసిన శ్రీశైలం మహాక్షేత్రం పరిసర ప్రాంతాల్లో జనం నివశించే ప్రాంతాల్లో పులులు, చిరుతలు తరచుగా సంతరిస్తు్నాయి. కొద్ది రోజుల క్రితం..

నంద్యాల జిల్లా: అదిగో పులి.. ఇదిగోపులి.. శ్రీశైలం నాగార్జునసాగర్ (SriSailam Nagarjunasagar ) అభ్యారణ్యంలో ఇదే మాట వినిపిస్తోంది. ఎక్కడ చూసినా పెద్దపులులు (Tigers), చిరుతలు (leopards) దర్శనమిస్తున్నాయి. ఇళ్లల్లోకి వచ్చేస్తున్నాయి. వాటిని డైవర్టు చేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. శ్రీశైలం పరిసరాల్లో పులులు, చిరుతలు హల్ చల్ చేస్తున్నాయి. జనావాసాల్లో పులులు సంచరించడంవల్ల జనాలు రాత్రి సమయంలో బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. మరోవైపు నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న క్రమంలో సమ్మర్ సీజన్‌లో పులులు మృత్యువాత పడుతున్నాయి. దీంతో జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.

Read More...

అలిపిరి కాలిబాట మార్గంలో చిరుత సంచారం..


నల్లమలలోని శ్రీశైలం నాగార్జునసాగర్ టైగర్ రిజర్వు ఫారెస్టు పెద్దపులలతోపాటు పలు రకాల వణ్య ప్రాణులకు ఆవాస ప్రాంతంగా మారింది. గత కొంతకాలంగా శ్రీశైలం అడవుల్లో పెద్ద పులులు, చిరుతలు సంతతి పెరిగిందని అటవీశాఖ అధికారులు లెక్కలు చెబుతున్నారు. నల్లమల కొండల్లో వెలసిన శ్రీశైలం మహాక్షేత్రం పరిసర ప్రాంతాల్లో జనం నివశించే ప్రాంతాల్లో పులులు, చిరుతలు తరచుగా సంతరిస్తు్నాయి. కొద్ది రోజుల క్రితం శ్రీశైలంలోని ఓ ఇంటి ఆవరణలోకి అర్ధరాత్రి చిరుత వచ్చింది. ఇంటి గుమ్మం నుంచి దర్జగా మనిషి మాదిరిగా తిరుగుతూ ఆహారం కోసం అన్వేషించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

పోస్టల్ ఏజెంట్ అక్రమాలు..

రాజమండ్రి పుష్కర ఘాట్‌లో పడవ బోల్తా ..

తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న మీనాక్షి నటరాజన్ ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Mar 04 , 2025 | 11:48 AM