పోస్టల్ ఏజెంట్ అక్రమాలు.. బయటపడ్డ మోసాలు..

ABN, Publish Date - Mar 04 , 2025 | 10:43 AM

నెల్లూరు జిల్లా: ఆత్మకూరులో పోస్టల్ ఏజెంట్ అక్రమాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఖాతాదారుల అకౌంట్ల నుంచి పోస్టల్ ఏజెంట్ షేక్ ఇమామ్ ఖాసీం లక్షల రూపాయలు విత్ డ్రా చేశాడు. ఆత్మకూరులో నారాయణ రెడ్డి అతని కుటుంబ సభ్యులకు చెందిన ఆరు ఖాతాల నుంచి సుమారు రూ. 31 లక్షలు విత్ డ్రా చేశాడు.

నెల్లూరు జిల్లా: ఆత్మకూరు (Atmakuru)లో పోస్టల్ ఏజెంట్ అక్రమాలు (Postal Agent Fraud) ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఖాతాదారుల అకౌంట్ల నుంచి పోస్టల్ ఏజెంట్ షేక్ ఇమామ్ ఖాసీం (Sheikh Imam Qasim) లక్షల రూపాయలు విత్ డ్రా (Withdrawal ) చేశాడు. ఆత్మకూరులో నారాయణ రెడ్డి అతని కుటుంబ సభ్యులకు చెందిన ఆరు ఖాతాల నుంచి సుమారు రూ. 31 లక్షలు విత్ డ్రా చేశాడు. ఇమామ్ ఖాసీంపై అనుమానం వచ్చిన ఖాతాదారులు తమ అకౌంట్లను పరిశీలించారు. దీంతో మూడూళ్లుగా ఇమామ్ కాశీం చేస్తున్న మోసాలు బయటపడ్డాయి. దీంతో బాధితులు ఇమామ్ కాశీంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Read More..:

రాజమండ్రి పుష్కర ఘాట్‌లో పడవ బోల్తా ..


ఈ వార్తలు కూడా చదవండి..

తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న మీనాక్షి నటరాజన్ ..

వారు ఓటు వేయడం నాకు గర్వకారణం

అసెంబ్లీలో బడ్జెట్‌పై ప్రకటన చేయనున్న ప్రభుత్వం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Mar 04 , 2025 | 10:43 AM