రైతు భరోసాలో కీలక మార్పులు..ఇకపై వారికి మాత్రమే

ABN, Publish Date - Dec 23 , 2025 | 01:47 PM

డిసెంబర్ 2025 నాటికి తెలంగాణ లో ‘రైతు భరోసా’ పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రైతు భరోసా పథకం అమలు, మార్గదర్శకాలపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రైతు భరోసా నిధులు కేవలం నాగలి పట్టి సాగు చేసే రైతులకు మాత్రమే అందాలి. సాగుకు అనుకూలంగా లేని భూములకు గతంలో ఇచ్చినట్లు నిధులు ఇవ్వడం సాధ్యం కాదు అన్నారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

చలి పులి పంజా

న్యూ ఇయర్ సంబరాల్లో ఆంక్షలు ఇవే

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Dec 23 , 2025 | 01:47 PM