తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ABN, Publish Date - Mar 12 , 2025 | 11:40 AM
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయసభలనుద్దేశించి రాష్ట్ర గవర్నర్ ప్రసంగిస్తున్నారు.
హైదరాబాద్, మార్చి 12: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Session) ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Varma) ప్రసంగాన మొదలుపెట్టారు. సామాజిక న్యాయం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకున్నామన్నారు. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ అని అన్నారు. ప్రజలే కేంద్రంగా పాలన కొనసాగుతోందని గవర్నర్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
AP Legislative Council: సభ మొదలవగానే షూరూ చేసిన వైసీపీ..
KCR arrives Telangana Assembly: అసెంబ్లీకి కేసీఆర్.. హాట్‌హాట్‌గా బడ్జెట్ సెషన్
Read Latest Telangana News And Telugu News
Updated at - Mar 12 , 2025 | 11:43 AM