కూటమిలో ‘నాగబాబు’ టెన్షన్

ABN, Publish Date - Mar 04 , 2025 | 09:54 PM

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కూటమికి తలనొప్పిగా మారిందా..? నాగబాబుకు ఎమ్మెల్సీ విషయంలో పునరాలోచన చేస్తున్నారా..? నాగబాబును రాజ్యసభకు పంపే ఆలోచనలో ఉన్నారా..?.. హైకమాండ్ నిర్ణయంపై ఆందరిలో ఉత్కంఠ నెలకొంది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కూటమికి తలనొప్పిగా మారిందా..? నాగబాబుకు ఎమ్మెల్సీ విషయంలో పునరాలోచన చేస్తున్నారా..? నాగబాబును రాజ్యసభకు పంపే ఆలోచనలో ఉన్నారా..?.. హైకమాండ్ నిర్ణయంపై ఆందరిలో ఉత్కంఠ నెలకొంది. టీడీపీ, కూటమి పక్షాలకు శాసన సభలో స్పష్టమైన మెజారిటీ ఉండడంతో 5 ఎమ్మెల్సీ స్థానాలు కూటమికే దక్కనున్నాయి. కొన్నాళ్ల క్రితం సీఎం చంద్రబాబునాయుడు.. జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ అధ్యక్షుడు నాగేంద్రబాబును త్వరలో కేబినెట్‌లోకి తీసుకుంటామని ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఈ అంశం హాట్‌టాపిగా మారింది.

Updated at - Mar 04 , 2025 | 09:54 PM