Home » Nagendra Babu
కశ్మీర్‌లో టూరిస్టులపై దాడి హేయమైన చర్య అని శాసనమండలి సభ్యుడు కొణిదల నాగేంద్రబాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది ఎవరిపైనో జరిగిన దాడిలా కాకుండా ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జరిగిన దాడిగా భావించి ఖండించాలని ఆయన అన్నారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కూటమికి తలనొప్పిగా మారిందా..? నాగబాబుకు ఎమ్మెల్సీ విషయంలో పునరాలోచన చేస్తున్నారా..? నాగబాబును రాజ్యసభకు పంపే ఆలోచనలో ఉన్నారా..?.. హైకమాండ్ నిర్ణయంపై ఆందరిలో ఉత్కంఠ నెలకొంది.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) గెలుపు కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. రెండోసారి అధికారం రావాల్సిందేనని వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. ఇటు కూటమి మాత్రం వైసీపీని ఇంటికి పంపించాల్సిందేనని వ్యూహ రచన చేస్తోంది. శనివారం నాడే ఎన్డీఏ (NDA) కూటమిలో టీడీపీ, జనసేన చేరినట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది..