Miss World Candidates 2025: సేవ వైపు మళ్లిన విశ్వ సుందరీమణులు

ABN, Publish Date - May 08 , 2025 | 01:28 PM

మనకు ఏదైనా సమస్య వస్తే దాని నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తాం. కానీ తనలాంటి సమస్యే తన చుట్టూ ఉన్న వారికి ఎదురైతే వాళ్లను ఎలా బయటపడేయాలని ఆలోచిస్తుంది థాయిల్యాండ్‌ మోడల్ సుచిత. ఈ నిస్వార్ధమైనా మనస్వత్తమే ఈమెను ప్రపంచ వేదికపైనా నిలబెట్టింది.

మనకు ఏదైనా సమస్య వస్తే దాని నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తాం. కానీ తనలాంటి సమస్యే తన చుట్టూ ఉన్న వారికి ఎదురైతే వాళ్లను ఎలా బయటపడేయాలని ఆలోచిస్తుంది థాయిల్యాండ్‌ మోడల్ సుచిత. ఈ నిస్వార్ధమైనా మనస్వత్తమే ఈమెను ప్రపంచ వేదికపైనా నిలబెట్టింది. మరికొన్ని రోజుల్లో హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ 2025 పోటీల్లో థాయిల్యాండ్ తరఫున పోటీ పడనుంది అందాలబామ సుచత. తన దేశంలోని మహిళలకు రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ వారిలో ఆరోగ్య సృహా పెంచుతోంది సుచిత. తన జీవితంలోని ఓ సంఘటనే సేవ వైపు మళ్లించిందని సుచిత చెబుతోంది. సుచిత థాయిల్యాండ్‌లోని ఫుకెట్‌లో పుట్టింది.


ఈ వార్తలు కూడా చదవండి

Gottipati Ravikumar: అందుకే యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్‌తో ఒప్పందం.. తేల్చిసిన మంత్రి

AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ నేడు.. కీలక అంశాలపై చర్చ

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. వైరల్‌గా మాజీ ఆర్మీ చీఫ్ పోస్ట్

Donald Trump: ఆపరేషన్ సిందూర్‌పై డొనాల్డ్ ట్రంప్ స్పందన

Read latest AP News And Telugu News

Updated at - May 08 , 2025 | 01:31 PM