Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు ముమ్మరం..
ABN , First Publish Date - 2025-05-11T13:31:31+05:30 IST
ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇవాళ విచారణకు హాజరుకవాలంటూ కృష్ణ మోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు సిట్ అధికారులు ఇటీవల నోటీసులు ఇచ్చారు.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇవాళ విచారణకు హాజరుకవాలంటూ కృష్ణ మోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు సిట్ అధికారులు ఇటీవల నోటీసులు ఇచ్చారు. అయితే ముగ్గురు నిందితులూ ఇంతవరకూ విచారణకు హాజరుకాలేదు. వారి నుంచి ఎలాంటి సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ముగ్గురి ముందస్తు బెయిల్ పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది.