ప్రధాని మోదీ కీలక నిర్ణయం

ABN, Publish Date - May 10 , 2025 | 05:00 PM

Operation Sindoor: త్రివిధ దళాధిపతులతో భేటీలో ప్రధాన మంత్రి మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాక్‌పై పూర్తి స్థాయి యుద్ధానికి మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

న్యూఢిల్లీ, మే 10: పాకిస్థాన్‌పై (Pakistan) పూర్తిస్థాయి యుద్ధానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా.. ఏ ఉగ్రదాడినైనా యుద్ధ చర్యగా పరిగణించాలని ఉన్నతాధికారులు సమావేశంలో మోదీ చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం. ఏ దేశంలో అయినా ఉగ్రవాదులు (Terrorists) శిక్షణ పొంది దాడులు చేస్తే దానికి సంబంధిత దేశమే బాధ్యత వహించాలని కూడా అత్యున్నత స్థాయి సమావేశంలో ప్రధాని చెప్పినట్లు సమాచారం. ఈరోజు (శనివారం) మోదీ నివాసంలో కీలక సమావేశం జరిగింది.


రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh), చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ (National Security Advisor Ajit Doval), త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: పౌరులు, ఆలయాలపైనే పాక్ దాడి.. వీడియోలతో భారత్ కౌంటర్

Operation Sindoor: సోషల్ మీడియాలో పాకిస్తాన్ తప్పుడు ప్రచారం.. అందులో నిజం లేదు..

Read latest National News And Telugu News

Updated at - May 10 , 2025 | 05:00 PM