Heavy Rains: భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
ABN, Publish Date - Aug 16 , 2025 | 01:55 PM
ఉత్తరాది రాష్ట్రాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ వర్షాలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉదృతి పెరగడంతో రాష్ట్రంలోని పలు డ్యాముల గేట్లను అధికారులు ఎత్తారు.
ఉత్తరాది రాష్ట్రాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ వర్షాలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉదృతి పెరగడంతో రాష్ట్రంలోని పలు డ్యాముల గేట్లను అధికారులు ఎత్తారు. వరుసగా సెలవులు రావడంతో నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, మిడ్‌మానేరు, శ్రీశైలం ప్రాజెక్టులకు పర్యాటకుల సంఖ్య పెరిగింది. దీనిపై ABN కథనాన్ని కింది వీడియోలో చూడండి.
Updated at - Aug 16 , 2025 | 01:55 PM