Covid: కోవిడ్‌ను కట్టడి చేసేందుకు సొల్యూషన్..
ABN, Publish Date - Jul 10 , 2025 | 09:16 PM
కోవిడ్‌ను కట్టడి చేసేందుకు ఎన్ఐఏటీలోని ఓ విద్యార్థి సొల్యూషన్‌తో ముందుకొచ్చారు. మహమ్మారి సమయంలో మెడిసిన్ సరఫరా లేక చాలా మంది కష్టాలు చూసిన ఆ విద్యార్థి డ్రోన్ టెక్నాలజీ మీద ప్రాజెక్ట్ మొదలుపెట్టారు.
కోవిడ్‌ను కట్టడి చేసేందుకు ఎన్ఐఏటీలోని ఓ విద్యార్థి సొల్యూషన్‌తో ముందుకొచ్చారు. మహమ్మారి సమయంలో మెడిసిన్ సరఫరా లేక చాలా మంది కష్టాలు చూసిన ఆ విద్యార్థి డ్రోన్ టెక్నాలజీ మీద ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. మెడిసిన్ డెలివరీ కోసం జీపీఎస్‌తో పని చేసే డ్రోన్ తయారు చేశాడు. ఎలాంటి వాతావరణంలోనైనా ఎగిరేలా డ్రోన్‌ను తయారు చేసినట్లు ఆ విద్యార్థి తెలిపాడు. ఎడ్యుకేషనల్‌లో అద్భుతమైన మార్పులు తెస్తున్న ఎన్ఐఏటీలో ఎన్నో యూనివర్సిటీలు కలిసి పని చేస్తున్నాయని అన్నాడు.
Updated at - Jul 10 , 2025 | 09:16 PM