MP Kalishetti Appalanaidu:సైకిల్‌పై అమరావతి సభకు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

ABN, Publish Date - May 02 , 2025 | 03:10 PM

రైతులకు, తెలుగుదేశం పార్టీకి నిదర్శనగా సైకిల్ యాత్ర చేసుకుంటూ అమరావతి సభా ప్రాంగణానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బయలుదేరారు. శుక్రవారం నాడు ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఎంపీ అప్పలనాయుడు దర్శనం చేసుకున్నారు.

అమరావతి: రైతులకు, తెలుగుదేశం పార్టీకి నిదర్శనగా సైకిల్ యాత్ర చేసుకుంటూ అమరావతి సభా ప్రాంగణానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బయలుదేరారు. ఇవాళ(శుక్రవారం) ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఎంపీ అప్పలనాయుడు దర్శనం చేసుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం పసుపు రంగు సైకిల్ మీద సైకిల్ యాత్రగా సభా ప్రాంగణానికి బయలుదేరారు.


మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ వార్తలు కూాడా చదవండి

Tirumala: శేషాచల అడవుల్లో అగ్నిప్రమాదం

Satya Kumar Yadav: దేశంలో ఆయుష్‌ వైద్యానికి నవశకం

Nimmala Ramanaidu: నియోజకవర్గానికి నేనే పెద్ద కూలీని

For More AP News and Telugu News

Updated at - May 02 , 2025 | 03:15 PM