Nalgonda: కానిస్టేబుల్ వివాహేతర సంబంధం .. ఆడియో కాల్ వైరల్..
ABN, Publish Date - Nov 19 , 2025 | 06:54 PM
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని కానిస్టేబుల్ వివాహేతర సంబంధం వ్యవహారం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానిస్టేబుల్ నాగరాజుపై బాధిత మహిళ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది..
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని కానిస్టేబుల్ వివాహేతర సంబంధం వ్యవహారం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానిస్టేబుల్ నాగరాజుపై బాధిత మహిళ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట జిల్లాలోని మట్టంపల్లికి చెందిన బాధిత మహిళ భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది. ఇదే అదునుగా భావించిన కానిస్టేబుల్ నాగరాజు.. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మోసం చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై మిర్యాలగూడ ఒన్ టౌన్ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Nov 19 , 2025 | 06:54 PM