విద్యార్థులతో కలిసి అదిరిపోయే స్టెప్పులేసిన మల్లారెడ్డి
ABN, Publish Date - Oct 16 , 2025 | 08:34 PM
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా డీజే టిల్లు పాటకు దుమ్ము రేపే స్టెప్స్ వేసి అదరగొట్టారు.
హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (MallaReddy) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన పాజిటివ్ ఆటిట్యూడ్, చలాకీతనంతో ఎప్పుడూ వార్తల్లో ట్రెండింగ్‌గా ఉంటారు. పాలమ్మినా, పూలమ్మినా కష్టపడ్డా అంటూ ఆయన చెప్పిన డైలాగ్ అయితే వేరే లెవల్ అని చెప్పొచ్చు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ వ్యవస్థాపకుడైనా.. ఆయనలో ఆ గర్వం కూసింతైనా కనపడదు. ఇప్పటికే పలు స్టేజిలపై డ్యాన్స్ వేసి.. అందరినీ ఆకట్టుకున్న మల్లారెడ్డి తాజాగా డీజే టిల్లు పాటకు దుమ్ము రేపే స్టెప్స్ వేసి అదరగొట్టారు. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రజాస్వామ్యబద్ధంగా డీసీసీ అధ్యక్ష ఎన్నిక: కొండా మురళి
తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలకి ఆమోదం
Updated at - Oct 16 , 2025 | 09:45 PM