India VS Pakistan: పాకిస్తాన్‌కి భారత్ బిగ్ షాక్..
ABN , First Publish Date - 2025-05-03T21:55:04+05:30 IST
పాకిస్తాన్‌కు భారత్ వరుస దెబ్బలు కొడుతోంది. మొన్న సింధూ జలాలను నిలిపివేయగా.. తాజాగా పాక్‌తో వ్యాపార సంబంధాలను రద్దు చేసింది.
పాకిస్తాన్‌కు భారత్ వరుస దెబ్బలు కొడుతోంది. మొన్న సింధూ జలాలను నిలిపివేయగా.. తాజాగా పాక్‌తో వ్యాపార సంబంధాలను రద్దు చేసింది. పాక్ నుంచి ఎలాంటి దిగుమతులు, ఎగుమతులు చేయొద్దంటూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. అలాగే పాక్ నౌకలను ఇండియాలో నో ఎంట్రీ అంటూ షిప్పింగ్ కార్పొరేషన్ బోర్డు పెట్టేసింది.